రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 9
రణస్థలం మండలం సంచాం పంచాయతీ నుండి భీమవరం వెళ్లే రహదారి గడ్డ వాగు బాగా విపరీతంగా పెరగడంతో చెరువులు పొంగే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రణస్థలం మండలం సంచాం గ్రామం వాగు నీటి ప్రవాహం దగ్గర వాహనదారులు వెళ్లకుండా పంచాయతీ కార్యదర్శి హైదర్ ఆలీ అప్రమత్తం చేశారు. పరిసరాల్లో కర్రలతో రోడ్డు అడ్డంగా కట్టి దారిని మళ్ళించారు. దీనివల్ల సుమారుగా 10 నుంచి ఒక 50 గ్రామాల వరకు రోజువారి కంపెనీలకు రహదారి ఈ చర్యలు తీసుకోవడం వల్ల కంపెనీలకు వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు వి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దారి మళ్ళించడం పంచాయతి సెక్రటరీగా ఆయన విధులు నిర్వహించడంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఆనంద వ్యక్తం చేశారు. అలాగే ఎంపీడీవో ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని పంచాయతీ సెక్రెటరీ వివరణ ఇచ్చారు.