అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

9/9/2024 10:39:10 PM

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 9
రణస్థలం మండలం పైడి భీమవరంలో ఓ మద్యం దుకాణం వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం రణస్థలం పోలీసులు కు స్థానికులు సమాచారం అందించారు. ఎస్సై. చిరంజీవి ఏ.ఎస్.ఐ. రమణమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పూసపాటి రేగ మండలం అల్లాటపాలెం గ్రామం చెందిన  కొలిసి చిన్నారావు  గుర్తించారు. మృతిపై విచారణ జరుగుతున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Name*
Email*
Comment*