వరదల్లో కూడా నిరంతరం శ్రమిస్తున్న ఆరోగ్య అధికారి

9/9/2024 11:26:59 PM

కొమ్మాది: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:- 
ఇటీవలే విజయవాడ లో కురసిన భారీ వర్షంలకు నగరం మొత్తం జలమాయం అయింది. ప్రభుత్వం ఆదేశాలు అనుసరాం విశాఖ జోన్ -2 ఆరోగ్య అధికారి ఎన్. కిషోర్ నీటిని సైతం లేక చెయకుండా ఒక అధికారిగా కాకుండా ఒక నిరంతర శ్రామికుడు గా పని చేస్తూ అందరి మనలను పొందుతున్న ఆరోగ్య అధికారి కిషోర్ కి మధురవాడ ప్రజానికం శుభాభినందనలు తెలుపుతున్నారు.

Name*
Email*
Comment*