చీపురుపల్లి- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 9:
మండలంలో గల రావివలస పంచాయితీ, నాగంపేట మండల పరిషత్ ప్రాధమికపాటశాలకు ప్రహరీ గోడ భారీ వర్షాలు కు కుప్ప కూలింది. గత రెండు రోజులుగా కురుస్తున్న బారీవర్షాలకు ప్రహారీగోడ కొంతభాగం పూర్తిగా నాని పడిపోయినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఆదివారం శలవు దినము కావడం విధ్యార్ధులకు ఎటువంటి ప్రమాధము జరగలేదు.