నార్త్ ఏసీపీ గా బాధ్యతలు చేపట్టిన సూరాబత్తుల అప్పలరాజు

9/18/2024 9:33:30 PM

 మధురవాడ: ఎక్స్ ప్రెస్ న్యూస్ :
నార్త్ ఏసిపి గా సూరా బత్తుల అప్పలరాజు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఆయన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన పీఎం పాలెం సిఐ గా పని చేశారు. ఎస్సై క్యాడర్ నుండి అంచలంచెలుగా ఎదిగిన ఆయన అనకాపల్లి డీఎస్పీగా కూడా పనిచేశారు. ఎంతో అపారమైన అనుభవం ఉన్న ఈయన  విశాఖ నగరంలోవిస్తృతమైన సేవలు అందించారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఏ అధికారైన ఎక్కడకు వెళ్లిన ఇక్కడ అనుభవాన్ని జోడించి మంచి అనుభవం కలిగిన అధికారిగా పేరు సంపాదించుకుంటారు. పి.ఎం.పాలెం పోలీస్ స్టేషన్లో సిఐ గా పని చేసిన అప్పలరాజు స్థానిక లకు సుపరిచితుడే. ఇతను జన్మస్థానం భోగాపురంలోమంచి పేరు సంపాదించుకున్నారు.  ఉన్నత విద్య కూడా భీమిలి. పుట్టుకతో నే సామాజిక సేవ స్వభావం ఉన్న ఆయన నార్త్ఏసీపీగా రావడం ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Name*
Email*
Comment*