నూతన రిజిస్ట్రార్ గా బాధ్య తలు స్వీకరణ

9/18/2024 10:38:48 PM


శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్:
 బుధవారం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా బాద్యతలు స్వీకరించిన ఆచార్య అమరేంద్ర కుమార్ ను అభినందించిన ఆర్జియుకేటి  డైరెక్టర్ బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ ఇంకా ఉన్నతస్థాయి పదవులు  చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్-2 ఇంచార్జీ  సాగర్, ఫైనాన్స్ ఆఫీసర్ మోహనరావు, క్యాంపస్-3 ఇంచార్జీ సతీష్, అధ్యాపకులు, అధ్యాపకేతర  సిబ్బంది సాదరంగా ఆహ్వానం పలికారు.

Name*
Email*
Comment*