హెచ్ఐవి - ఎయిడ్స్ పై అవగాహన తప్పనిసరి

9/19/2024 10:17:06 PM

ఇచ్ఛాపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19
హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ వై రవికుమార్ అన్నారు. ఏపీఎస్ఎసిఎస్ ఆదేశాల మేరకు వైసిపి ప్రివెన్షన్స్ యూనిట్ ట్రాక్టర్స్ ప్రాజెక్టు వారు గురువారం ఆటో డ్రైవర్లకు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించారు. సురక్షితమైన లైంగిక ప్రవర్తనలు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*