ఎచ్చెర్లలో పాముల సంచారం.. భయంతో గ్రామస్తులు

9/19/2024 10:25:52 PM

ఎచ్చెర్ల- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్: 19 
ఎచ్చర్ల మండలం చిన్న రావుపల్లి గ్రామంలో నిత్యం పాములు హల్చల్ చేస్తున్నాయి స్థానికులు తెలిపారు. రెండు పాములు ఒక ఇంటి వైపు ప్రవేశించడంతో భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. తరచూ ఇలా పాములు కనిపించడంతో చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న ఇళ్లల్లోకి వెళ్తాయేమో అని ఆందోళ పరిస్థితి నెలకొందని, దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్య నుంచి పరిష్కార మార్గం చూపిస్తారని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.

Name*
Email*
Comment*