అందరికీ ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని సిపిఎం మహాధర్నా

10/5/2024 10:53:13 PM

రణస్థలం - వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5
రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచిత ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికలు ముందు ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరుతూ సి.పి.ఎం. పార్టీ ఆధ్వర్యంలో శనివారం రణస్థలం మండలంలో రామ్ తీర్థాలు జంక్షన్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఇందులో సి.పి.ఎం నాయకులు అమ్మన్ నాయుడు, అలాగే రమణ  సిపిఎం కార్యకర్తలు పాల్గొని మహాధర్నా విజయవంతం చేశారు.

Name*
Email*
Comment*