కిడ్నీ బాధితుడికి బెనర్జీ సాయం

10/5/2024 10:54:48 PM

సోంపేట - వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 5 
కిడ్నీ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న రామయ్య పట్నం వాసికి ఉపాధ్యాయుడు నగిరి బెనర్జీ వైద్య ఖర్చులు నిమిత్తం రూ 5000 నగదు సాయం అందించారు. మత్స్యకార  కార్పొరేషన్ డైరెక్టర్ మడ్డు రాజారావు , నిట్ట గోపాల్ ,ఎన్. గురుమూర్తి ల సమక్షంలో బాధిత కుటుంబానికి శనివారం అందజేశారు. బెనర్జీ అందించిన సహాయానికి బాధిత కుటుంబం, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Name*
Email*
Comment*