ఆనందపురం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉపసర్పంచులకు ఇద్దరు వార్డు సభ్యులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు రోజుల వరకు జరపబడును, ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు దాదాపు 66 మంది వార్డు సభ్యులు వివిధ గ్రామపంచాయతీ నుండి హాజరవుట జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సాధారణ పరిపాలన విధానము, గ్రామపంచాయతీలోని లేఔట్లు, ఏపీ పీ ఆర్ 1994 చట్టం యొక్క నిబంధనలు గ్రామపంచాయతీలోను తాగునీటి సరఫరా గ్రామపంచాయతీ ఆస్తులు వీధి దీపాలు మరియు విద్యుత్ బిళ్ళలు నిర్వహణ గ్రామపంచాయతీలో ఆర్థిక నిర్వహణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక సంక్షేమ పథకాలు వాటి గురించి వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి, ఇఓ పిఆర్డి సత్యనారాయణ, కార్యదర్శులు శ్రీరామ్ మూర్తి, ఆర్కే నాయుడు ధనుంజయ, చలపతి పాల్గొనడం జరిగింది. అలాగే ఎన్ ఐ ఆర్ డి నుంచి నాగరాజు కూడా పాల్గొనడం జరిగింది.