ఆనందపురం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
ఆనందపురం మండలం జరిగిన సమావేశంలో ఎక్స్ ఎంఎల్సి గాదె శ్రీనివాసులు నాయుడు ఎలక్షన్ కంపెయిన్ లో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్ ఆనందపురం విచ్చేసి గత ఆరు సంవత్సరాలు నుండి అనేక సమస్య లు పెండింగ్ లొ ఉండిపోయయ ని వాటిని తీర్చి దిద్దుతారు అని టీచర్స్ పైన వత్తిడి లేకుండా చేస్తాను అని తెలియజేస్తూ, ముఖ్యంగా సర్వీస్ రూల్స్, గో నో 117 రద్దు, మహిళా టీచర్స్ కి చైల్డ్ కేరు లీవ్, తదితర ఉపాధ్యాయ సమస్య ల పై మాట్లాడి తీరుస్తానని హామీ ఇచ్చి తనని మొదట ప్రాథణ్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమం లొ జిల్లా నాయకులు మడ్డు శ్రీనివాస్, గోవిందు, మండలనాయకులు త్రినాద్, శంకరావు, ప్రధాన ఉపాధ్యాయులు కె, రామకృష్ణ రావు పట్నాయక్ పాలుగోన్నారు,తదుపరి మండలం లొ ఉన్న హైస్కూలస్ విశ్రుతంగా పరయిటించి ఉపాధ్యాయ మిత్రులను కలసి ఓటు ను వెయ్యవలసిందిగా కోరడమైనది.