నేడు ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం

10/18/2024 2:14:34 AM


*సహాయ సంచాలకులు కె.కవిత

శ్రీకాకుళం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 

శుక్రవారము ఉదయం 10 గంటలకు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వినతుల స్వీకరణ జరుగునని, ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని  విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.

Name*
Email*
Comment*