వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు

12/14/2024 2:55:40 PM


శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్:  అక్కవరంలోని దువ్వాడ నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. టెక్కలి పీఎస్‌లో దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అరెస్టు చేశారు.

Name*
Email*
Comment*