మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!

12/15/2024 11:18:19 AM

విశాఖ, ఎక్స్ ప్రెస్ న్యూస్: ఉల్లి గడ్డ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.వారం కింద కిలో రూ.30 నుంచి రూ.40వరకు ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు రూ.75 నుంచి రూ.80కు చేరింది. మరో వారంలో కిలో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాగు తగ్గడం, మార్కెట్లోకి సరిపడా ఉల్లిగడ్డ రావట్లేదని వ్యాపారులు అంటున్నారు.డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయని, ఇంకో 2నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు.

Name*
Email*
Comment*