ఏపీలో ఇకపై ఆన్ లైన్ లో టెన్త్ సర్టిఫికెట్లు

12/17/2024 11:14:33 AM

అమరావతి, ఎక్స్ ప్రెస్ న్యూస్: ఏపీలో పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. 50 ఏళ్ల క్రితం టెన్త్ చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి ధ్రువపత్రాలను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1969-1990 సర్టిఫికెట్ల డిజిటైజేషన్కు విద్యాశాఖ తాజాగా అనుమతినిచ్చింది. ఆ తర్వాత 1991-2003 సర్టిఫికెట్లను డిజిటైజేషన్ చేయనుంది. 2004 తర్వాత టెన్త్ చదివిన వారివి ఇప్పటికే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.

Name*
Email*
Comment*