ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర వెలుగులు

12/17/2024 11:18:18 AM

అమరావతి ఎక్స్ ప్రెస్ న్యూస్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై 3 కిలోవాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటును ఎస్సీ, ఎస్టీలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

Name*
Email*
Comment*