రెవెన్యూ సదస్సుల ర్యాలీ * పాల్గొన్న జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ

12/21/2024 3:32:49 PM

చీపురుపల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్,  డిసెంబర్ 20:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న  రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో నిర్వహించారు. పట్టణంలో  రైతులందరూ  వారి  భూ సమస్యలను వినతి రూపంలో అందించి వారి సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ గద్దె బాబురావు, టిడిపి మండల  అధ్యక్షులు రౌతు కామునాయుడు, ఎక్స్ ఆర్. ఈ. సి. ఎస్ చైర్మన్ దనాన రామచంద్రుడు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు గవిడి నాగరాజు, ఎక్స్ ఎంపీటీసీ ఆరతి సాహూ తహసీల్దారు, సబ్ రిజిస్టర్ మండల సర్వేయర్లు ఎండోమెంట్, ఇతర రెవెన్యూ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*