గిరి ప్రదర్శనలో పాల్గొన్న జనసేన జిల్లా కోఆర్డినేటర్ లోకం ప్రసాద్.

1/10/2025 9:34:11 PM

గిరి ప్రదర్శనలో పాల్గొన్న జనసేన జిల్లా కోఆర్డినేటర్ లోకం ప్రసాద్. నెల్లిమర్ల :వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 10

ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు నాడు నెల్లిమర్ల నియోజవర్గం నెల్లిమర్ల మండలం లో ఉన్న శ్రీ రాములవారు కొలువై ఉన్న రామ తీర్థం గుడి సన్నిధి లో గిరి ప్రదర్శనలో విజయనగరం జిల్లా జనసేన కోఆర్డినేటర్ మిరాకిల్ సాఫ్ట్వేర్ అధినేత సీఈవో  లోకంమాధవి  శ్రీవారు లోకంప్రసాద్ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. లోకం ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు రోడ్డు పూర్తిగా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండలం జనసేన అధ్యక్షులు పతివాడ అచ్చంనాయుడు, జనసేన నాయకులు పతివాడ శ్రీను, ఆల్తి రామచంద్ర, కరుమజ్జి గోవింద, సువ్వాడ రమణ, లంక రామ నాయుడు, పైడ్రాజు జనసేన కార్యకర్తలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Name*
Email*
Comment*