ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు శిక్షణ కార్యక్రమం

1/10/2025 9:37:40 PM

ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు శిక్షణ కార్యక్రమం

తెర్లాం వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ 
జనవరి 10:-తెర్లాంమండలం గోపాలవలసలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహణ గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెర్లాం రాజాం వంగర రేగిడి ఆముదాలవలస సంతకవిటి మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లకు ఐదు మండలాల ఏపీవో లు.మరియు వారి వారి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లకు పనులు మంజూరు నిర్వహణకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఇందులో భాగంగా గోపాల వలసలో చేపట్టే పనులు మొక్కలు సంరక్షణ గూర్చి ఫీల్డ్ విజిట్ చేయడమైనది ఈ తరహాలో మరికొన్ని గ్రామపంచాయతీలు అభివృద్ధి బాటలో నడవాలని దానికి సంబంధించి పెద్దలు ప్రజలు భాగస్వామ్యం తీసుకోవాలని ఈ సందర్భంగా ఏ పి డి శ్రీనివాస్  తెర్లాంఎంపీడీవో రేగు రాంబాబు  చిన్నమనాయుడు  గ్రామ సర్పంచ్ జి. వెంకట్రావు ఆధ్వర్యంలో అన్ని విషయాలు చర్చించడం జరిగింది

Name*
Email*
Comment*