ఎంపీ కప్ క్రికెట్లో అనకాపల్లి జర్నలిస్ట్ టీం విజయం

1/10/2025 9:43:17 PM

ఎంపీ కప్ క్రికెట్లో అనకాపల్లి జర్నలిస్ట్ టీం విజయం 
అనకాపల్లి ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 10

ఆనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కప్ పేరిట నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడ పోటీల్లో అనకాపల్లి జర్నలిస్ట్ టీం విజయం సాధించింది. శుక్రవారం అరవింద్ టీం లెవెన్ టీం తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన అరవింద్ టీం 8 ఓవర్లకు 89 రన్స్ చేశారు. జర్నలిస్ట్ టీం 6 ఓవర్లలో రన్స్ కొట్టి విజయం సాధించింది. విజయం పట్ల క్రీడ అభిమానులు జర్నలిస్ట్ సంఘం నాయకులు హర్షము వ్యక్తం చేశారు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నరేష్ ఎంపికయ్యాడు. ఈయనకు మాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డును కమిటీ సభ్యులు అందజేయడం జరిగింది.

Name*
Email*
Comment*