సంక్రాంతి ముగ్గుల పోటీలు

1/10/2025 10:07:04 PM

సంక్రాంతి ముగ్గుల పోటీలు 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 :
బాపట్ల పట్టణం మల్లికార్జున బృందవనంలో ఉన్న రామాలయం దగ్గర బండ్రేడ్డి రజని ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి చీరలను అందజేశారు.పోటీలలో పాల్గొన్న మిగతా వాళ్లకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు

Name*
Email*
Comment*