విమాన నగర్ లో ఘనంగా శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం
ఎన్ఏడి- వైజాగ్ ఎక్స్ప్రెస్. జనవరి 10: జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం 90 వ వార్డు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా శుక్రవారం విమాన నగర్ శ్రీ వైకుంఠ వేంకటేశ్వర స్వామి ఆలయంలో
ఉత్తర ద్వారా దర్శనం కొరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం విచ్చేయడం జరిగింది ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వ విప్, వేకువ జామునే విచ్చేసిన అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఆహ్వానం పలికిన కమిటీ సభ్యులు అనంతరం స్వామివారిని దర్శించడం జరిగింది వేదమంత్రాలతో అర్చకులు గౌతం కుమార్ ఆచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు ఈ మేరకు ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందని అన్నారు అదేవిధంగా ప్రతి ఏడాదికి ఒకసారి ఉత్తర ద్వారం దర్శించుకోవడం అంటే మహాభాగ్యమని అన్నారు అంతేకాకుండా కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహించారని కమిటీ సభ్యుల్ని కొనియాడారు, కార్యక్రమానికి విచ్చేసిన 90 వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ ఆలయ
కమిటీ ప్రెసిడెంట్. డి.భిమరావు
సెక్రటరీ. పి.రాజు
పి.రవి , బి.శ్రీనివాసు , వి.శ్రీకాంత్ రాజు , బి డి రాజు, అనితా , కుమారి , శ్రీదేవి
పి నాగు, లలిత కుమారి దంపతులు, కుటుంబ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు