క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన టీం కి బహుమతి అందజేసిన ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.

1/15/2025 3:56:31 PM

క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన టీం కి బహుమతి అందజేసిన  ఎచ్చర్ల  ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 14

ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు  క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నదుకుదిటి ఈశ్వరరావు 
ఈ క్రికెట్ టోర్నమెంట్ భాగంగా  ఎమ్మెల్యే నదుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ యువత కి స్ఫూర్తినిచ్చే సందేశాలు చెప్పారు
గెలిపొందిన టీమ్ లుకు  బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానొజీ నాయుడు రణస్థలం మండలం కూటమి నాయకులు రణస్థలం పంచాయతీ నాయకులు యువత పాల్గున్నారు

Name*
Email*
Comment*