ఇంకా ఎన్నో నూతన అన్వేషణలు చేపట్టాలి

ఇంకా ఎన్నో నూతన అన్వేషణలు చేపట్టాలి

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 8: 

కంచిలి మండలం లోగల ఎంఎస్ పల్లి మోడల్ స్కూలు విద్యార్థులు గత నెల బెంగళూరులో  జాతియ స్థాయిలో జరిగిన యాక్టుదా ఫీచర్ ఇన్నోవేటివ్ ఫర్ పాటిస్పేట్ ఫీచర్స్, బ్రింగ్ టుగెదర్ అనే ప్రదర్శనలో మోడల్ స్కూల్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు కు స్థానిక మండల అభివృద్ధి అధికారి వి తిరుమలరావు విద్యాశాఖ అధికారి సప్ప శివరాం ప్రసాద్ లు  దుస్సాలువాలతో సత్కరిస్తూ ఇంకా ఎన్నో నూతన అన్వేషణలు చేపట్టి తాము ఉన్నత స్థాయికి ఎదుగుతూ మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలిస్తూ భోజన పథకంలో భాగంగా భోజనాలు రుచి శుచి గూర్చి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కనబరిచిన ప్రోత్సహకానికి వారికి సహకరించిన అధ్యాపకు బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Leave a Comment